Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలు క్లీంకారతో కలిసి తొలి వినాయకచవితి వేడుకలు జరుపుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వినాయకచవితి సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట సందడి వాతవరణం నెలకొంది. చిరంజీవి నివాసంలో వినాయకచవితి పండుగకు ఓ స్పెషల్ ఉంది. చిరంజీవి తన మనవరాలు క్లీంకారతో కలిసి తొలి వినాయకచవితి వేడుకలు జరుపుకోవడం విశేషంగా మారింది. దీనిపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi: క్లీంకారతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వినాయకచవితి సెలబ్రేషన్స్..!!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలు క్లీంకారతో కలిసి తొలి వినాయకచవితి వేడుకలు జరుపుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Translate this News:











