Ram Charan Injured : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖానికి గాయాలయ్యాయన్న వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది. ఎస్.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ (Game Changer) షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వెంటనే షూటింగ్ ప్రారంభించడానికి అనుకూలంగా లేకపోవడంతో, పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో ఆయన నటించాల్సిన గేమ్ చేంజర్ సినిమా కు బ్రేక్ పడింది. తదుపరి చిత్రీకరణ కొన్ని రోజుల పాటు వాయిదా పడినట్టు సమాచారం.
పూర్తిగా చదవండి..Big Breaking: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు గాయాలు..!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖానికి గాయాలయ్యాయన్న వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది. ఎస్.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చరణ్ ప్రాథమిక చికిత్స పొందుతున్నట్లు సమాచారం . దీంతో ఆయన నటించాల్సిన గేమ్ చేంజర్ సినిమా కు బ్రేక్ పడింది.

Translate this News:











