Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) లండన్ లో దిగిన ఫొటో వైరల్ గా మారాయి. గ్రే కలర్ సూట్లో, స్టయిలిష్ కళ్లజోడుతో అల్లు అర్జున్ సూపర్ గా ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్ కు స్మాల్ బ్రేక్ ఇచ్చి బన్నీ తన కుటుంబంతో కలిసి లండన్ ట్రిప్‌కు వెళ్లారు. కాగా, అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహారెడ్డి రేపు తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఆమె పుట్టినరోజును లండన్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకే బన్నీ తన కుటుంబంతో కలసి యూకే ట్రిప్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. తిరిగి అక్టోబరు మొదటివారంలో హైదరాబాద్ చేరుకుని, పుష్ప-2 షూటింగ్ కు హాజరవుతారని సమాచారం
పూర్తిగా చదవండి..గ్రే కలర్ సూట్లో, స్టయిలిష్ లుక్ లో టాలీవుడ్ టాప్ హీరో.. ఫోటోస్ వైరల్.!!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లండన్ లో దిగిన ఫొటో వైరల్ గా మారాయి. గ్రే కలర్ సూట్లో, స్టయిలిష్ కళ్లజోడుతో అల్లు అర్జున్ సూపర్ గా ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్ కు స్మాల్ బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

Translate this News:











