Venu Thottempudi: థియేటర్లలో క్లిక్ అవ్వని నటీనటులంతా నేరుగా ఓటీటీలోకి ప్రవేశిస్తున్నారు. వెంకటేష్ లాంటి ఒకరిద్దరు దీనికి మినహాయింపు. ఇప్పటికే చాలామంది తారలు ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో నటుడు చేరిపోయాడు. అతడే వేణు తొట్టెంపూడి(Venu Thottempudi).
పూర్తిగా చదవండి..Venu Thottempudi : ఓటీటీలోకి మరో మాజీ హీరో..!
థియేటర్లలో క్లిక్ అవ్వని నటీనటులంతా నేరుగా ఓటీటీలోకి ప్రవేశిస్తున్నారు. వెంకటేష్ లాంటి ఒకరిద్దరు దీనికి మినహాయింపు. ఇప్పటికే చాలామంది తారలు ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో నటుడు చేరిపోయాడు. అతడే వేణు తొట్టెంపూడి.

Translate this News:














