Bandla Ganesh: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ పై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్(Bandla Ganesh) స్పందించారు. చంద్రబాబు జాతీయ సంపద అని అభిప్రాయపడ్డారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. చంద్రబాబు పేరు చెప్పుకుని ఎంతో మంది బాగుపడ్డారని అన్నారు. బాబు అరెస్ట్ తనను ఎంతగానో బాధించిందని వాపోయాడు. చంద్రబాబు జైల్లో ఇబ్బంది పడుతుంటే తనకు బోజనం కూడా తినబుద్ది కావడం లేదని చెప్పుకొచ్చారు. అందుకే తన ఇంట్లో వినాయక చవితి వేడుకలను కూడా జరుపుకోలేదని తెలిపారు.
పూర్తిగా చదవండి..Bandla Ganesh: అందుకే వినాయక చవితి కూడా జరుపుకోలేదు..! అసలు కారణం ఏంటో తెలుసా?
చంద్రబాబు అరెస్ట్ పై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు జైల్లో అరెస్టై మగ్గుతుంటే తనకు బోజనం కూడా తినబుద్ది కావడం లేదని చెప్పుకొచ్చారు. అందుకే తాను ఇంట్లో వినాయక చవితి వేడుకలను కూడా జరుపుకోలేదని వాపోయారు.

Translate this News:











