Shrikanth Iyengar: ఏపీలో లభించే బీరు గురించి మాట్లాడుతూ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్( Shrikanth Iyengar ) ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘ఇవాళ బెజవాడలో ఉన్నాను. డిప్రెషన్లో ఉండి బీరు తెచ్చుకున్నా. (బూమ్ బూమ్ బీర్‌ను చూపిస్తూ) అది మామూలు బీర్ కాదు. ఇంట్లో కూడా చెప్పలేదు.. మీకు చెప్తున్నా. ఇది తాగుతున్నా.. ఏమవుతుందో తెలీదు. నన్ను గుర్తు పెట్టుకోండి’ అంటూ వీడియోలో సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..Shrikanth Iyengar: ఏపీ బీరుపై నటుడి సెటైరికల్ వీడియో..!
'ఇవాళ బెజవాడలో ఉన్నాను. డిప్రెషన్లో ఉండి బీరు తెచ్చుకున్నా. (బూమ్ బూమ్ బీర్‌ను చూపిస్తూ) అది మామూలు బీర్ కాదు. ఇంట్లో కూడా చెప్పలేదు.. మీకు చెప్తున్నా. ఇది తాగుతున్నా.. ఏమవుతుందో తెలీదు. నన్ను గుర్తు పెట్టుకోండి' అంటూ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఏపీలో లభించే బీరు గురించి మాట్లాడుతూ వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Translate this News:











