Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్. దేశంలో బంగారం ధరలు భారీగా క్షీణిస్తున్నాయి. గత పదిరోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. పది రోజుల్లో సుమారు రూ. 2500 తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలు, పసిడికి ఆశించినంత డిమాండ్ , ఆదరణ లభించకపోవడమే మార్కెట్లో బంగారం ధరలు పతనమవ్వడానికి కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. వచ్చేది పండగల సీజన్. దసరా, దీపావళి, పెళ్లిళ్లు వస్తుండటంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వస్తాయంటూ వ్యాపారులు భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Gold Price Down: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.2500 తగ్గిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే?
గత పదిరోజులుగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల ప్రకారం పది గ్రాముల బంగారం ధర రూ. 60లోపే నమోద అయ్యింది. అయితే ప్రస్తుతం బంగారం ధర మరింత తగ్గింది. ఇటీవల కాలంలో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.

Translate this News:











