Congress With TJS:తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్ని కూడా తమ వ్యూహాల మీద ఫుల్ ఫోకస్ పెట్టాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు పార్టీలు మారే క్రమంలో కూడా ఉన్నారు. తమకు కేటాయించిన టికెట్ల విషయంలో సంతృప్తిగా లేకపోవడంతో సొంత పార్టీలను వీడి పక్క పార్టీలకు జంప్ అవుతున్నారు.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన టీజేఎస్!
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు టీజేఎస్ కూడా కలిసి నడుస్తుందని కోదండరాం తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో టీజేఎస్ పోటీ చేయడం లేదని..అందుకే తమ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ కి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

Translate this News:











