తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యార్టర్స్‌లో చిరుత సంచారం చేసింది. దీంతో ఎస్వీ యూనివర్సిటీ వద్ద చిరుత సంచారంతో విద్యార్థులతోపాటు నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. జియోగ్రాఫీ ఉద్యోగులు నివాసం వుంటున్న బ్లాక్ వద్ద చిరుత వచ్చింది. అనంతరం వర్సిటీ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించింది. నిన్న తిరుమల మొదటి ఘట్ రోడ్డులో చిరుత సంచారం చేసింది. 15వ మలుపు వద్ద వాహనదారుల కంటపడ్డ చిరుత పులి పండింది. వెంటనే టీటీడీ అధికారులకు వాహనదారులు సమాచారం ఇచ్చారు. విశ్వవిద్యాలయంలోనూ రాత్రి చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..Tirupati: ఎస్వీ యూనివర్సిటీ క్యార్టర్స్‌లో చిరుత సంచారం
తిరుపతిలో పులుల సంచారం చూస్తుంటే ఈ నగరాన్ని పగ పట్టినట్టు అనిపిస్తోంది. ఒక ఘటన మరువకుందే.. మరోఒక ఘటన వెలుగులోకి వస్తున్నది. తాజాగా ఎస్సీ యూనివర్సిటీ క్వార్టర్స్‌లో చిరుత సంచారంతో నగరవాసులని భయభ్రాంతులకు గురిచేస్తోంది.

Translate this News:











