TTD Brahmotsavalu updates: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సెప్టెంబరు 22న గరుడసేవకు విశేషంగా విచ్చేసే భక్తులందరూ సంతృప్తికరంగా వాహనసేవను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.
పూర్తిగా చదవండి..TTD Garuda seva బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో గుడ్న్యూస్.. ఏం చెప్పారంటే?
ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. గరుడసేవ నాడు సంతృప్తికరంగా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఆయన బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సెప్టెంబరు 18న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.

Translate this News:











