Times Now Survey on Modi: దేశంలో 2024 లోకసభ ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఎవరికివారే గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మధ్య ఉంటుందని అందరికీ తెలిసిందే. దేశం విషయం పక్కన పెడితే…పార్లమెంట్ కు ప్రధాని మార్గమైన యూపీ గురించి కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు దఫాల్లో ఆ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుుకుని కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ (BJP). ఈ సారికూడా బంపర్ మెజార్టీ వస్తుందని తాజా సర్వే తేల్చేసింది.
పూర్తిగా చదవండి..Times Now Survey : దేశంలో మళ్లీ మోదీదే హవా…తగ్గేదేలేదు..!!
ఓ సర్వే ఇండియా కూటమికి కాలరాత్రిని మిగిల్చింది. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఇండియా కూటమికి టైమ్స్ నౌ సర్వే షాక్ కు గురి చేసింది. మరోసారి కేంద్రంలో ప్రధాని మోదీనేని సర్వేలో తేలింది. ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ అవుతారని పేర్కొంది.

Translate this News:











