ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టిపోటీ నెలకొననుంది. ఇప్పటికే ఇరు పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. బీజేపీ మాదే విజయం అంటుంటే…కర్నాటక ఎన్నికల ఫలితం రిపీట్ అవుతుందని కాంగ్రెస్ తెగేసి చెబుతోంది. అయితే మధ్యప్రదేశ్ కు సంబంధించి టైమ్స్ నౌ నవభారత్ ఈటీజీ ఒపీనియన్ పోల్ సర్వే తన ఫలితాలను వెల్లడించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు హోరాహోరీగా ఉన్నప్పటికీ…కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చి చెప్పింది. సర్వే ప్రకారం రెండు పార్టీల మధ్య హోరాహోరా పోరు ఉంటుందని అంచనా వేసింది. ప్రతిపార్టీకి 42శాతానికి పైగా ఓట్ షేర్ వస్తుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.
పూర్తిగా చదవండి..Opinion Poll : ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం.. సంచలన సర్వే.. సీట్ల లెక్కలివే..!!
మరికొన్ని రోజుల్లో ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోకసభ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ప్రజల నాడీ తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. అయితే మధ్యప్రదేశ్ కు సంబంధించి టైమ్స్ నౌ నవభారత్ ఈటీజీ ఒపీనియన్ పోల్ సర్వే తన ఫలితాలను వెల్లడించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు హోరాహోరీగా ఉన్నప్పటికీ...కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చి చెప్పింది. అధికార బీజేపీకి ఎన్ని సీట్లు, కాంగ్రెస్ పార్టీకి గెలుచుకునే స్థానాలెన్నో చూద్దాం.

Translate this News:











