యువ సంచలనం తిలక్ వర్మ వన్డే జట్టులోకి రాబోతున్నాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఈ తెలుగు కుర్రాడు విదేశీ గడ్డపై అద్భుత ప్రదర్శన చేసి ఆసియా కప్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్‌కు ముందు జరుగబోతున్న ఈ మినీ టోర్నీలోని తుది జట్టులో తిలక్‌వర్మ స్థానం సంపాధించే అవకాశం ఉందని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడ్డారు. కాగా ఈ ఎడమ చేతి బ్యాటర్‌ను టీమ్‌లో కీలకమైన 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని ఆయన తెలిపారు. బ్యాటింగ్ ఆర్డర్లో యువ క్రికెటర్ని 4వ స్థానంలో బ్యాంటిగ్‌కు పంపిస్తే టీమ్‌కు ఉపయోగం ఉంటుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Tilak Verma: బ్యాటింగ్ ఆర్డర్లో తిలక్ వర్మ స్థానం అదే.!
తెలుగు తేజం యువ క్రికెటర్ తిలక్ వర్మ ఆసియా కప్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మినీ టోర్నీలో భాగంగా భారత్ తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా తిలక్ వర్మ వన్డే టీమ్‌లోకి వచ్చా అవకాశం ఉంది.

Translate this News:













