Raksha Bandhan 2023 : హిందూ మతంలో రాఖీ పండుగను చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున, ఒక సోదరి తన సోదరుడి దీర్ఘాయువును కోరుతూ రాఖీని కడుతుంది. ఈ రోజున సోదరుడికి కట్టిన రాఖీని దేవుడి ముందు సమర్పించి పూజలు చేసి రాఖీ కడతారు. సోదరుడికి రాఖీ కట్టే ముందు ఈ నలుగురు దేవుళ్లకు రాఖీ కట్టాలి. సోదరుడికి రాఖీ కట్టే ముందు ఏ నలుగురు దేవుళ్లకు రాఖీ కట్టాలి..? మరి దీని వల్ల ప్రయోజనం ఏంటో చూద్దాం..
పూర్తిగా చదవండి..Raksha Bandhan 2023: మీ సోదరుడికి రాఖీకట్టే ముందు ఈ నలుగురు దేవుళ్లకు రాఖీ కట్టండి..ఎందుకో తెలుసా?
అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్లు ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ రోజున సోదరుడు తమ సోదరికి అండగా ఉంటానంటూ వాగ్దానం చేస్తాడు. రక్షా బంధన్ రోజున, సోదరుడికి రాఖీ కట్టడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ రోజున మీరు మీ సోదరుడికి రాఖీ కట్టే ముందు ఈ 4 దేవుళ్లకు రాఖీ కట్టాలని గుర్తుంచుకోండి. రక్షాబంధన్ రోజున ఏ నలుగురు దేవుళ్లకు రాఖీ కట్టాలి..? దీని వల్ల ఏం లాభం..? తెలుసుకుందాం.

Translate this News:











