Rain Alert: హైదరాబాద్ వాతావరణ శాఖ రైయిన్ అపడేట్ ఇచ్చింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇది ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం సమీపంలోని పశ్చిమబంగ, ఒడిశా తీరాల్లో కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది.
పూర్తిగా చదవండి..Rain Alert: మూడు రోజులు వర్షాలు..బీ కేర్ ఫుల్ : వాతావరణ శాఖ
హైదరాబాద్ వాతావరణ శాఖ రైయిన్ అపడేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక జారీ చేసింది.

Translate this News:











