తెలంగాణ సర్కార్ ఖజానా ప్రస్తుతం భూముల వేలం పాటతో నిండుతోంది. అనూహ్యంగా కనివినీ ఎరుగని రీతిలో వేల కోట్లు హెచ్ఎండీఏ ఈ వేలం పాట ద్వారా సర్కార్ చేతుల్లో పడుతోంది. మరో వైపు భూముల వేలం పాట హైదరాబాద్ లో భూమికున్న విలువను బహిర్గతం చేస్తోంది. ఈ క్రమంలో కోకాపేట్ లో ఎకరం ఏకంగా 100 కోట్లు పైనే పలికి అందన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక కోకాపేట్ భూముల వేలంపాటతో జోరులో ఉన్న కేసీఆర్ సర్కార్ వెంటనే బుద్వేల్ భూములను అమ్మకానికి పెట్టడంతో అక్కడ కూడా కనకవర్షమే కురుస్తోంది. కోకాపేట్, బుద్వేల్ తో వేల కోట్లు రాబట్టిన సర్కార్ నెక్ట్స్ టార్గెట్ ఇక మోకిల.
పూర్తిగా చదవండి..భూముల అమ్మకాలతో కేసీఆర్ సర్కార్ ఖజానాకు వేల కోట్లు..రికార్డు స్థాయిలో అమ్మకాలు..త్వరలోనే మోకిలలో వేలం పాట!
తెలంగాణ సర్కార్ ఖజానా ప్రస్తుతం భూముల వేలం పాటతో నిండుతోంది. అనూహ్యంగా కనివినీ ఎరుగని రీతిలో వేల కోట్లు హెచ్ఎండీఏ ఈ వేలం పాట ద్వారా సర్కార్ చేతుల్లో పడుతోంది. మరో వైపు భూముల వేలం పాట హైదరాబాద్ లో భూమికున్న విలువను బహిర్గతం చేస్తోంది. ఈ క్రమంలో కోకాపేట్ లో ఎకరం ఏకంగా 100 కోట్లు పైనే పలికి అందన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. కోకాపేట్, బుద్వేల్ తో వేల కోట్లు రాబట్టిన సర్కార్ నెక్ట్స్ టార్గెట్ ఇక మోకిలనే..!

Translate this News:











