OTT Releases This Week: ఈ మధ్య కాలంలో ఓటీటీ(OTT) వేదిక చాలా పాపులారిటీని పొందింది. ఓటీటీ లో ఎన్నో రకాల సినిమాలు, వెబ్ సిరీస్, రియాలిటీ షోస్ తో ప్రతి వారం కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కామెడీ, యాక్షన్, డ్రామా, రొమాంటిక్, త్రిల్లర్ ఇలా ఏది కావాలంటే అది హాయిగా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు.
పూర్తిగా చదవండి..OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ధమాకా.. అదిరిపోయే సినిమాలు
ఈ వారం ఓటీటీ వేదిక పై విడుదలకు సిద్దమవుతున్న సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు.

Translate this News:











