Cancer : పొగాకు క్యాన్సర్ కు కారణం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా స్టైల్, ఫ్యాషన్, రిలాక్సేషన్ , సరదా కోసం చాలా మంది స్మోకింగ్ చేస్తుంటారు. వాళ్లు తాగే సిగరెట్ బ్యాక్స్ పైన్నే ఉంటుంది…పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని. అయినా కూడా ఏమాత్రం పట్టించుకోరు. అయితే తాజాగా ఓ అధ్యయనంలో దీనికి భిన్నంగా తేలింది. పొగాకు ఆకుల(Tobacco Leaves)లో ఉత్పన్నమయ్యే సమ్మేళం అనేక రకాల క్యాన్సర్ లను ఎదుర్కొగల సామార్థ్యాన్ని కలిగి ఉంటుందని నిరూపితమైంది. అలహాబాద్ విశ్వవిద్యాలయం (Allahabad University) పూర్వవిద్యార్థులతో సహా పలు దేశాల శాస్త్రవేత్తలు బృందం చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయ్యింది.
పూర్తిగా చదవండి..Cancer : పొగాకులో ఉండే ఈ సమ్మేళనం క్యాన్సర్తో పోరాడుతుంది: తాజా అధ్యయనం
ముల్లును ముల్లుతోనే తీయవచ్చు అనే సామెత మనకి పెద్దలు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే క్యాన్సర్ కు కారకం అయినటువంటి పొగాకు లోనే క్యాన్సర్ ను నిరోధించే మూలకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవల బయటపెట్టారు. పొగాకులో ఉండే డైమెథాక్సిక్వినాజోలిన్ అనే మూలకం క్యాన్సర్లు నిర్వహించడానికి ఉపయోగపడుతుందని భారతీయ శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Translate this News:











