తెలంగాణ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఏ రాష్ట్రాని లేనంతగా.. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా.. సికింద్రాబాద్-విశాఖపట్టణం వందేభారత్ రైలును, ఉగాది కానుకగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా.. కాచిగూడ-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభిచనుంది.
పూర్తిగా చదవండి..Vande Bharat: ఎల్లుండి నుంచే హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ ట్రైన్..ఆగే స్టేషన్లు, టైమింగ్స్ ఇవే..!!
తెలంగాణ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఏ రాష్ట్రాని లేనంతగా.. తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్టణం, సికింద్రాబాద్-తిరుపతికి ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా.. కాచిగూడ-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభిచనుంది.

Translate this News:











