Worst foods for Bones: ఎముకలు మన శరీరానికి సరైన రూపాన్ని ఇస్తాయి. ఎముకలు బలంగా ఉంటేనే మనం ఏ పనినైనా సులభంగా చేయగలుగుతాం. కానీ ప్రస్తుత రోజుల్లో చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. కొన్ని ఆహార పదార్థాలు ఎముకలను లోపలి నుండి తుప్పు పట్టి వాటి నుండి కాల్షియం, ఖనిజాలను పీల్చుకుంటాయి.
పూర్తిగా చదవండి..Worst foods for Bones: ఈ ఫుడ్స్ తింటే మీ ఎముకల పని మటాష్..!!
శరీరానికి ఒక రూపాన్ని తెచ్చేవి ఎముకలే. ఏ పనిచేయాలన్నా ఎముకలు బలంగాఉండాలి. నిలబడాలన్నా, కూర్చోవాలన్నా..నడవాలన్నా..ఏం చేయాలన్నా ఎముకలు దృఢంగా ఉండాలి. అదే ఎముకలు బలహీనంగా, బోలుగా మారితే ఏ పనిచేయలేము. చిన్న ఒత్తిడికే ఎముకలు కట్టెపుల్లల్లా పుటుకుమంటాయి. అయితే కొన్ని ఆహారా పదార్థాలు కూడా మీ ఎముకలను బలహీనంగా మార్చుతాయి. ఆ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం.

Translate this News:











