Government Loan Schemes for Women: గత కొన్నేళ్లుగా భారత్‌లో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య వేగంగా పెరిగింది. ఇప్పుడు సొంత వ్యాపారం చేసుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏ వ్యాపారానికైనా లేదా స్టార్టప్‌కైనా డబ్బు ఎంత ముఖ్యమో వ్యక్తికి ఆహారం అంతే ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మీ స్టార్టప్ లేదా వ్యాపారంలో నిరంతర నగదు ప్రవాహం ఉండేలా స్టార్టప్‌లు, ఇప్పటికే ఉన్న వ్యాపారాలు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు ద్రవ్య సహాయం అందించడానికి కేంద్రంలోని మోదీ సర్కార్ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో స్కీంలును ప్రవేశపెడుతూనే ఉంది. మీ స్టార్టప్ లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు సహాయపడే 6 ప్రభుత్వ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Government Loan Schemes: మహిళలూ! వ్యాపారానికి డబ్బులు కావాలా? తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే స్కీంలు ఇవే..!!
దేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ బ్యాంకుల ద్వారా పలు రకాల పథకాలు, లేదా లోన్స్ అందిస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకాలు మంచి వ్యాపార అవకాశాలుగా ఉంటాయి.

Translate this News:











