Diabetes in children : WHO ప్రకారం, భారతదేశంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 77 మిలియన్ల మంది మధుమేహం (టైప్ 2) తో బాధపడుతున్నారని అంచనా వేసింది. దాదాపు 25 మిలియన్ల మంది ప్రీడయాబెటిస్ ఉన్నట్లు తేలింది. WHO నివేదిక ప్రకారం, పిల్లలలో టైప్ 2 డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా 12-18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది.
పూర్తిగా చదవండి..Diabetes in children: పిల్లల్లో టైప్ -2 డయాబెటిస్‌కు కారణాలు ఇవే..!!
టైప్ 2 డయాబెటిస్ పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది పిల్లలలో కూడా కనిపిస్తుంది. దీని వెనుక ఒకటి కాదు అనేక కారణాలు ఉన్నాయి.

Translate this News:











