Chandrababu TOUR: భవిష్యత్తుకు భరోసా పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా వివిధవర్గాల వారితో మాట్లాడుతున్నారు. మండపేటలో బుధవారం (ఆగస్టు16) మధ్యాహ్నం 3 గంటలకు ఆయన రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు విశాఖపట్నంలో (Visakhapatnam)నిర్వహించిన సభలో విజన్ డాక్యుమెంట్ 2047 ని ఆవిష్కరించారు. ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంట్ లో ఇండియా నెంబర్ 1 అవ్వాలి అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి..ఏం చేస్తే అవుతాము అనే ప్రణాళికను అందులో పొందుపరిచారు. చంద్రబాబు నాయకత్వంలోని జీఎఫ్ఎస్టీ బృందం 5 వ్యూహాలను ఈ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచింది.
పూర్తిగా చదవండి..“భవిష్యత్తుకు గ్యారెంటీ”లో మండపేటలో రైతులతో సీబీఎన్ రచ్చబండ
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పట్నంలో నిర్వహించిన సభలో విజన్ డాక్యుమెంట్ 2047 ని ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్ ను ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరుతో రూపొందించారు.

Translate this News:











