గత కొన్ని రోజులుగా దేశంలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు కూడా ప్రకటించారు. మరి కొద్ది గంటల్లో జీ 20 సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఐఎండీ మరో కీలక ప్రకటన చేసింది. అది ఏంటంటే..దేశ రాజధాని నగరం ఢిల్లీతో పాటు మరో 19 రాష్ట్రాలను వరుణుడు వణికించనున్నాడంట.
పూర్తిగా చదవండి..Heavy Rains: రాజధాని నగరంతో పాటు మరో 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఐఎండీ!
మరి కొద్ది గంటల్లో జీ 20 సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఐఎండీ మరో కీలక ప్రకటన చేసింది. అది ఏంటంటే..దేశ రాజధాని నగరం ఢిల్లీతో పాటు మరో 19 రాష్ట్రాలను వరుణుడు వణికించనున్నాడంట

Translate this News:











