ఏపీ(Andhrapradesh) లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నంద్యాల పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2004 సంవత్సరంలో ఓ కాల్పుల కేసులో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసు అధికారే ఒకరే కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
పూర్తిగా చదవండి..Chandrababu naidu: బావ బామ్మర్దిలిద్దరినీ అరెస్ట్ చేసింది ఒకే అధికారి!
అప్పుడు బాలకృష్ణ ఇప్పుడు చంద్రబాబు..బావ బామ్మర్ధిలను ఇద్దరినీ కూడా అరెస్ట్ చేసింది సంజయ్ నే కావడంతో ప్రధానంగా ఆయన పేరు తెర మీదకి వచ్చింది.

Translate this News:











