చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన ఇస్రో ఇక సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సూర్యుడి రహస్యాలు తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనుంది. ఈ సోలార్ మిషన్ చేపట్టేందుకు తాజాగా ముహుర్తం ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ మిషన్ ప్రయోగించనున్నట్లు ట్వీట్ చేసింది. శ్రీహరికోటలోని లాంచ్ వ్యూ గ్యాలరీ నుండి ఈ ప్రయోగం వీక్షించేందుకు ప్రజలు https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితుల్ని కనుగొనడం కోసమే ఈ ప్రయోగం చేపడుతున్నట్లు వెల్లడించింది.
పూర్తిగా చదవండి..సూర్యుడిపై ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ముహుర్తం ఫిక్స్.. ప్రజలకు ఆహ్వానం
చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుడిపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన ఇస్రో ఇక సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సూర్యుడి రహస్యాలు తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనుంది. ఈ సోలార్ మిషన్ చేపట్టేందుకు తాజాగా ముహుర్తం ఫిక్స్ చేసింది. ఈ ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రజలకు ఆహ్వానం అందించింది.

Translate this News:











