Husband killed his Wife in Hyderabad Champapet : పెళ్లి అయిన కొత్తలో భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు అనే విధంగా ప్రేమను చూపించుకుంటారు. అలాంటిది..పెళ్లైన నెల రోజులకే భార్యను అతి క్రూరంగా చంపాడు ఓ భర్త. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్ చంపాపేటలో చోటుచేసుకుంది. స్వప్నను గొంతు కోసి అతి కిరాతకంగా చంపాడు భర్త ప్రేమ్ కుమార్. అసలు విషయం ఏంటంటే..
పూర్తిగా చదవండి..Crime News: హైదరాబాద్‌లో దారుణం.పెళ్లైన నెలకే భార్యను చంపి..భర్త ఏం చేశాడంటే?
హైదరాబాద్ చంపాపేటలో దారుణం జరిగింది. పెళ్లైన నెల రోజులకే భార్యను అతి కిరాతకంగా చంపాడు ఓ భర్త. స్వప్నను కత్తితో దారుణంగా హత్యచేశాడు. భార్యను చంపిన ఆనంతరం తాను బిల్డింగ్ పై నుంచి దూకాడు. ఈ సంఘటనతో చంపాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం భర్త ప్రేమ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Translate this News:











