The husband brutally killed his wife: కోడిగుడ్డు కూర కొంప ముంచింది. తనకు ఇష్టమైన కూర వండలేదని భార్యను అతికిరాతకంగా చంపాడు భర్త. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలో చోటుచేసుకుంది. కోడిగుడ్డు (Egg Curry)తినాలనుకున్న భర్తకు పండగ కారణంగా భార్య చేసిపెట్టలేదు. ఆ చిన్న సమస్య ఒకరి ప్రాణాలు తీసేందుకు దారి తీసింది.
పూర్తిగా చదవండి..మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు కూర..! అసలేం జరిగిందంటే.?
పండగ పూట గుడ్డు కూర వండలేదని భార్యను అతి కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. క్షణికావేశంతో భార్య గొంతు నుమిలి చంపేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Translate this News:











