Telangana High Court : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ చెపట్టింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై రెండో సారి నివేదికను హైకోర్టుకి ప్రభుత్వం అందజేసింది. వరదలపై ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికపై విచారణ చేసిన న్యాయస్థానం.. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు రిపోర్ట్‌లో ప్రభుత్వం పేర్కొంది. 500 కోట్ల రూపాయలు పునరావాసం కోసం కేటాయించినట్లు రిపోర్ట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. రెండో సారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వరద ప్రభావం, నష్టంపై మరో నివేదిక మోమోను కోర్టుకి న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ సమర్పించారు.
పూర్తిగా చదవండి..Telangana High Court: రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారు..?.. ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు
ఆ రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారు?.. అంటువ్యాధులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..?.. మృతులకు ఎంత నష్ట పరిహారం చెల్లించారు..? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై రెండో సారి నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు అందజేసింది. దీంతో ధాఖలైన పిల్‌ను విచారించిన హైకోర్టు సమగ్ర నివేదికను కోరింది.

Translate this News:











