ట్రాఫిక్ పోలీసులపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన దంపతుల నుంచి ట్రాఫిక్ పోలీసులు డబ్బు రికవరీ చేయడంపై గుజరాత్ హైకోర్టు మండిపడింది. ట్రాఫిక్ పోలీసుల తీరుపై గుజరాత్ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. రక్షకులే నేరస్థులుగా మారే పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ జంట నుంచి ట్రాఫిక్ పోలీసులు డబ్బు రికవరీ చేయడంపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌లో, ఇద్దరు ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుళ్లు రాత్రి క్యాబ్‌లో ప్రయాణిస్తున్న జంట నుండి డబ్బు వసూలు చేసిన ఘటన కలకలం రేపింది. గుజరాత్ హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (Suo Motu PIL)పై విచారణ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులపై ఈ వ్యాఖ్యలు చేసింది కోర్టు.
పూర్తిగా చదవండి..High Court of Gujarat: రక్షకులే నేరస్థులుగా మారితే ఎలా?…హైకోర్టు ఆగ్రహం..!!
ట్రాఫిక్ పోలీసులపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన దంపతుల నుంచి ట్రాఫిక్ పోలీసులు డబ్బు రికవరీ చేయడంపై గుజరాత్ హైకోర్టు మండిపడింది. ట్రాఫిక్ పోలీసుల తీరుపై గుజరాత్ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. రక్షకులే నేరస్థులుగా మారే పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసింది.

Translate this News:











