Inquiry against the AAG and CID Chief of Andhra Pradesh: ఏపీ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుకు(Chandrababu) వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై విచారణ చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు సంబంధించిన కేసు విషయంలో సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రశ్నిస్తూ.. ఏఏజీ, సీఐడీ చీఫ్ ఇద్దరూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ కంప్లైంట్ చేశారు సత్యనారాయణ అనే వ్యక్తి. ఈ ఫిర్యాదు మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు గవర్నర్. వీరిద్దపై విచారణ చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఏపీ గవర్నర్ సంచలన నిర్ణయం.. ఏఏజీ, సీఐడీ చీఫ్‌పై విచారణకు ఆదేశం..
ఏపీ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై విచారణ చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

Translate this News:












