కాంక్రీట్ జంగిల్ లో కామాంధులు మానవ మృగాల్లా సంచరిస్తున్నారు. అకాశం దొరికితే చాలు తమలోని పైశాచికత్వానికి అభం శుభం తెలియని చిన్నారులను సైతం బలి తీసుకుంటారు. ఈ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడల్లా సభ్యసమాజంలోనే మనం బతుకుతున్నామా..ఇలాంటి విషయాల్లో మన కన్నా.. మృగాలే మిన్నా.. అన్న భావన కల్గకుండా ఉండదు. ఆడపిల్లను కని, పెంచడమే పెద్ద బరువుగా భావిస్తున్న ఈ రోజుల్లో.. ఆ ఆడపిల్లను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా.. కామాంధులు మాత్రం కాటేస్తుంటే.. చివరికి కన్నవారికి కడుపుకోతే.. మిగులుతోంది.
పూర్తిగా చదవండి..కామాంధులు ముక్కుపచ్చలారని బాలికను చిదిమేశారు..గుండె పగిలిన తండ్రి చిన్నారి చితిలోకి దూకాడు..ఇంతలో!!
కామాంధులు ముక్కుపచ్చలారని బాలికను చిదిమేశారు..దీంతో కడుపుకోతను భరించలేని ఓ తండ్రి గుండెలు పగిలేలా ఏడ్చాడు. కంటి ముందు కన్నపేగు కాలి బూడైతుంటే.. భరించలేకపోయాడు. తన కళ్లముందే కంటి వెలుగు, చిన్నారి చితి అవుతుంటే.. తాను బతకడమే దండగా అనుకున్నాడు. అంతే.. అందరూ చూస్తుండగా.. చితిలోకి ఆహుతి అవ్వడానికి దూకేశాడు...ఇంతలో...

Translate this News:











