Earhquake In Telagana : వరంగల్ లో (Warangal) భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్ర త రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS)వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Earhquake In Telagana: వరంగల్లో భూకంపం..ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన జనం..!!
వరంగల్ భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43గంటలకు భూకంపం వచ్చింది. దీని తీవ్ర త రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCR)వెల్లడించింది.

Translate this News:











