Ministry of Commerce Recruitment 2023: కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థుల కోసం అప్డేట్. భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన సమాచారం ప్రకారం యంగ్ ప్రొఫెషనల్, అసోసియేట్, కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ మొత్తం 67 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఈ ప్రక్రియ నేటితో అంటే అక్టోబర్ 4 బుధవారంతో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తును వెంటనే సమర్పించాలి.
పూర్తిగా చదవండి..Jobs: కేంద్ర మంత్రిత్వ శాఖలో 67 పోస్టులకు నేటితో ముగియనున్న గడువు..వెంటనే అప్లయ్ చేసుకోండి..!!
భారత ప్రభుత్వంలోని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో యంగ్ ప్రొఫెషనల్ అసోసియేట్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ మొత్తం 67 పోస్టుల కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ నేటితో అంటే అక్టోబర్ 4 బుధవారంతో ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Translate this News:











