Game Changer: ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రోబో 2.0 చిత్రం తర్వాత శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతుంది. కానీ షూటింగ్ మాత్రం నత్తనడకన సాగుతుంది. వివిధ కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ నెలలో జరగాల్సిన షూటింగ్ పార్ట్ క్యాన్సిల్ అయిందనే వార్త మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
పూర్తిగా చదవండి..Game Changer: చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ మూవీ షూటింగ్ అందుకే క్యాన్సిల్ చేశాం
ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రోబో 2.0 చిత్రం తర్వాత శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Translate this News:











