ఎలాన్ మస్క్(Elon Musk)…ట్విట్టర్(Twitter) ను తన చేతిలోకి తీసుకున్న తరువాత ట్విటర్లో ఎన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయో..ట్విటర్ కార్యాలయం లో కూడా అన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. మస్క్ కు పిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సందర్భాల్లో ఆయన ఈ విషయం గురించి బయటపెట్టారు.
పూర్తిగా చదవండి..Elon Musk: పిల్లల్ని కంటే ప్రపంచాన్ని కాపాడినట్లే: ఎలాన్ మస్క్!
మస్క్ కు పిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సందర్భాల్లో ఆయన ఈ విషయం గురించి బయటపెట్టారు.ఆయన తన పిల్లలతో ఎప్పుడూ సరదాగా గడుపుతుంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లలతో ఉన్న చిత్రాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.

Translate this News:











