Tension in Haryana Holiday for educational institutions and banks: హర్యానాలోని నుహ్ గత నెలరోజులు అల్లర్లతో అట్టుడుకుంది. ఈ మధ్యే కాస్త తేరుకున్న నుహ్….మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలోనే హర్యానాలోని నుహ్లో జరిగిన బ్రజ్ మండల్ యాత్రపై పోలీసు యంత్రాంగం, విశ్వహిందూ పరిషత్ మధ్య వాగ్వాదం జరిగింది. నేడు శ్రావణమాసం చివరి సోమవారం, దీనిని దృష్టిలో ఉంచుకుని విశ్వహిందూ పరిషత్ నుహ్లో జలాభిషేక యాత్రను ప్రకటించింది.
పూర్తిగా చదవండి..జలాభిషేక యాత్ర వేళ హర్యానాలో టెన్షన్ టెన్షన్..విద్యసంస్థలకు, బ్యాంకులకు సెలవు..!!
హర్యానాలో మరోసారి ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. బ్రజ్ మండల్ యాత్ర నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రయత్నాలు చేస్తోంది. జూలై 31న రెండు వర్గాల మధ్య ఆందోళన నేపథ్యంలో ఈ యాత్ర అసంపూర్తిగా మిగిలిపోయింది. అయితే ఈ యాత్రను పూర్తి చేయాలని విశ్వహిందూపరిషత్ భావిస్తోంది. ఈ యాత్ర మరోసారి ప్రారంభం అవుతే..నుహ్ లో వాతావరణం ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. బ్రజ్ మండల్ యాత్ర చేపడితే రైతు సంఘాలు నుహ్ లో ట్రాక్షర్ ర్యాలీ చేపడతామని తెలిపారు. దీంతో ప్రస్తుతం నుహ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Translate this News:











