కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ విద్యార్ధి నాయకులు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఏబీవీపీ విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలిచారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు బీఆర్ఎస్ సర్కార్ విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..కరీంనగర్లో ఉద్రిక్తత.. మంత్రి కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం
కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Translate this News:











