ఏపీ అసెంబ్లీ(AP Assembly) సమావేశాలు మొదలైనప్పటి నుంచి కూడా వాడివేడిగా జరుగుతున్నాయి. టీడీపీ(TDP) సభ్యుల ఆందోళనతో సమావేశాల్లో రచ్చరచ్చ అవుతుంది. గురువారం జరిగిన సమావేశాల్లో కూడా టీడీపీ సభ్యులు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) ని అరెస్ట్ చేసిన విషయం గురించి టీడీపీ నేతలు, సభ జరగకుండా అడ్డుకున్నారు.
పూర్తిగా చదవండి..AP Assembly: బాలయ్య విజిల్..బాబు సీటెక్కి మరీ..ఇద్దరు ఎమ్మెల్యేల సస్పెన్షన్!
టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్ (Arrest) ని నిరసిస్తూ రచ్చరచ్చ చేశారు.అసెంబ్లీ గౌరవ మర్యాదలు మరిచిపోయి..చంద్రబాబు నాయుడు కుర్చీ ఎక్కి మరీ ఆయన విజిల్ వేయడం మొదలుపెట్టారు.

Translate this News:











