సినిమాకు నిర్మాతలు మారడం సహజం. కానీ దర్శకులు మారడం మాత్రం అసహజం. చాలా అరుదుగా మాత్రమే సినిమాలకు దర్శకులు మారుతుంటారు. ఇది కూడా అలాంటి అరుదైన ఘటనే. కల్యాణ్ రామ్ హీరోగా త్వరలోనే రిలీజ్ కాబోతోంది డెవిల్ అనే సినిమా. అంతలోనే ఈ సినిమాకు దర్శకుడు మారిపోయాడు. ఏకంగా అతడ్ని తొలిగించి, నిర్మాతే దర్శకుడి టైటిల్ వేసుకున్న సందర్భం ఇది.
పూర్తిగా చదవండి..Devil: ఆ సినిమా దర్శకుడు ఏమయ్యాడు..?

Translate this News:















