టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బంద్కు టీడీపీ పిలుపునిచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బంద్కు జనసేన మద్దతు తెలిపింది. ఉమ్మడి జిల్లాలో బంద్ ప్రభావం కనిపించటం లేదు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా విద్యాసంస్థలు మాత్రమే స్వచ్ఛందంగా మూసివేశారు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి డిపోల నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్ సర్వీసులు కొనసాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..kakinada: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపించని బంద్ ప్రభావం
టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బంద్కు టీడీపీ పిలుపునిచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బంద్కు జనసేన మద్దతు తెలిపింది. ఉమ్మడి జిల్లాలో బంద్ ప్రభావం కనిపించటం లేదు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా విద్యాసంస్థలు మాత్రమే స్వచ్ఛందంగా మూసివేశారు.

Translate this News:











