షారూక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం జవాన్. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 129 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని షారూక్ ఘనంగా ప్రకటించుకున్నాడు. అయితే ఇండియాలో మొదటి రోజుకే వంద కోట్లు సాధించిన సినిమా జవాన్ ఒక్కటేనా. అస్సలు కాదు. జవాన్ కంటే ముందు చాలా ఉన్నాయి. కాకపోతే హిందీ సినిమాల్లో మొదటి రోజుకే వంద కోట్లు కలెక్ట్ చేసిన తొలి సినిమాగా జవాన్ అవతరించింది.
పూర్తిగా చదవండి..cinema: మొదటి రోజే వంద కోట్లు.. సినిమాల లిస్ట్ ఇదిగో
షారూక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం జవాన్. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 129 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని షారూక్ ఘనంగా ప్రకటించుకున్నాడు.

Translate this News:















