Ram Charan: తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాత దిల్ రాజు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాంతో దిల్ రాజు సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు దిగ్బ్రాంతికి గురయ్యారు. తండ్రి మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న దిల్ రాజుకు పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తాజాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ధైర్యం చెప్పి ఓదార్చారు.
పూర్తిగా చదవండి..Ram Charan: ఆ నిర్మాతకు ధైర్యం చెప్పిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..!!
దిల్ రాజును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరామర్శించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిల్ రాజును సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తు.. ధైర్యం చెబుతున్నారు.

Translate this News:












