Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్..రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలవనున్నారు. చంద్రబాబును కలిసేందుకు పవన్ ములాఖత్ తీసుకున్నారు. రేపు నారా లోకేష్‌ను కూడా పవన్ కలవనున్నారని సమాచారం. మూడు రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబును నిన్న ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కలిశారు. జైలు పరిసరాల్లో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. రేపు పవన్ రాక నేపథ్యంలో పోలీసులు మరింత భద్రతను ఏర్పాటు చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: రాజమండ్రి సెంట్రల్ జైలుకు జనసేనాని..వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు రాజమండ్రి జైలుకు వెళ్లనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలవనున్నారు. చంద్రబాబును కలిసేందుకు పవన్ ములాఖత్ తీసుకున్నారు. జైలు పరిసరాల్లో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. రేపు పవన్ రాక నేపథ్యంలో పోలీసులు మరింత భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

Translate this News:











