చిత్తూరు జిల్లా కుప్పం టీడీనీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు కుప్పంలో బంద్ కొనసాగుతోంది. దుకాణాలు మూతపడ్డాయి, మరోవైపు బస్టాండ్‌కే ఆర్టీసీ బస్సులు పరిమిత మయ్యాయి. కొంతమంది నేతలను ముందస్తు చర్యగా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై రాళ్లు అడ్డంగా వేసి తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై అడ్డంగా ఉన్న రాళ్లను పూర్తిగా స్వయంగా పోలీసులే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Kuppam: కుప్పంలో కొనసాగుతున్న బంద్..బస్టాండ్‌కే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
చిత్తూరు జిల్లా కుప్పం టీడీనీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు కుప్పంలో బంద్ కొనసాగుతోంది. దుకాణాలు మూతపడ్డాయి, మరోవైపు బస్టాండ్‌కే ఆర్టీసీ బస్సులు పరిమిత మయ్యాయి.

Translate this News:











