Varun Tej : బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకుతున్న నేపథ్యంలో, తన స్నేహితులకు వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు. స్పెయిన్ లో తన స్నేహితులతో కలిపి పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పార్టీకి 40 మంది స్నేహితులు హాజరయినట్టు సమాచారం. మరోవైపు వీరి మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో పెళ్లి ఉంటుందని చెపుతున్నారు.
పూర్తిగా చదవండి..Varun Tej : అక్కడ ఎంజాయ్ చేస్తున్న మెగా హీరో.. !!
బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకుతున్న నేపథ్యంలో, తన స్నేహితులకు వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు. స్పెయిన్ లో తన స్నేహితులతో కలిపి పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పార్టీకి 40 మంది స్నేహితులు హాజరయినట్టు సమాచారం. మరోవైపు వీరి మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో పెళ్లి ఉంటుందని చెపుతున్నారు.

Translate this News:














