ఇస్తరాకులు-ప్లేట్లు లేకుండా..
శ్రావణమాసం వచ్చిందంటే చాలు ఆ ఊరంతా అనాదిగా వస్తున్న ఆచారాని పాటిస్తున్నారు. గ్రామ శివారులోనీ గుట్టపై ఉన్న దేవునికి ఎంతో నియమ నిష్ఠలతో పూజలు చేస్తారు. అనంతరం ఊరంతా విందు చేసుకుంటారు. అయితే ఇక్కడ ప్లేట్లు గానీ.. ఇస్తరాకులు గానీ వాడకుండా భూజిస్తారు. ఇంతకీ ఈ వింత ఎక్కడ ఆచారం విశేషాలు ఎక్కడో చూద్దాం.
Mahbubnagar: బండపై భోజనాలు..ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా..?
ఎక్కడైన భోజనాలు చేస్తే విస్తారాకుల్లోనో, ప్లేట్లలోనూ తింటాము. కానీ ఈ జిల్లాలోని ఈ గ్రామస్థులు మాత్రం బండ రాయిపై భోజనాలు చేస్తారు. అంతేకాదు అనాదిగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అంటే బండపైనే అన్నం కలుపుకొని తినేస్తారంట. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అసలు విషయం ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Translate this News:











