మారుతున్న టెక్నాలజీలో అద్భుతమైన విజువల్స్ చాలా సులభంగా క్రియేట్ చేస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తక్కువ టైమ్ లోనే మనలో ఒక భాగం అయిపోయింది. ఇమేజ్ రీక్రియేషన్ లో ఈ AI వెబ్ సైట్స్ గొప్పగా పని చేస్తున్నాయి. మన ఇమాజినేషన్ ని టెక్స్ట్ రూపంలో ఇస్తే దానిని ఒక ఇమేజ్ గా క్రియేట్ చేసి మన ముందు ఉంచుతున్నాయి.
పూర్తిగా చదవండి..technology:అంతా AI మాయ…తెలుగు హీరోలను దించేశారుగా
టెక్నాలజీ ప్రపంచంలోకి ఏఐ ఓ సునామీలా దూసుకొచ్చింది. కొత్త క్రియేషన్స్ చేయడమే కాక చాలా పనులను సులభతరం చేసేసింది. ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. ఈ టెక్నాలజీతో ఇప్పటికే ఇండియన్ స్టార్స్ ను రకరకాలుగా చూపించేశారు. ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో తెలుగు స్టార్స్ ఫోటోలను రిక్రియేట్ చేశారు.

Translate this News:











