కర్నూలు (Kurnool) జిల్లా లోకాయుక్త ఆఫీసులో గన్ ఫైర్ కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ఏఆర్ హెడ్కానిస్టెబుల్ సత్య నారాయణ (AR Head Constable Satyanarayana ) మరణించారు. లోకాయుక్త బందోబస్తుకు ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ వచ్చినట్లు తెలిపారు. బాత్రూమ్ (bathroom) లో ఎస్ఎల్ఆర్ (SLR)తో సత్యనారాయణ కాల్పుకున్నట్లు సమాచారం. అయితే సత్యనారాయణ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Kurnool: లోకాయుక్త ఆఫీసులో గన్ ఫైర్.. ఏఆర్ హెడ్కానిస్టెబుల్ సత్యనారాయణ మృతి
కర్నూలు జిల్లా లోకాయుక్త ఆఫీసులో గన్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో ఏఆర్ హెడ్కానిస్టెబుల్ సత్య నారాయణ మరణించారు. లోకాయుక్త బందోబస్తుకు ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ వచ్చినట్లు సమాచారం. బాత్రూమ్లో ఎస్ఎల్ఆర్తో సత్యనారాయణ కాల్పుకున్నట్లు సమాచారం.

Translate this News:











