TDP Leaders: వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి వెళ్తాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ప్రకటనపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సరైన సమయంలో పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే అంటున్నారు తెలుగు నేతలు.
పూర్తిగా చదవండి..TDP Leaders : వచ్చే ఎన్నికల్లో ఇక యుద్ధమే..రాజీనామా చేసే దమ్ము మీకుందా..!!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి వెళ్తాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ప్రకటనపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే అంటున్నారు తెలుగు నేతలు. సింహం సింగిల్ గా వస్తుందని వైసీపీ చేసే కామెంట్స్ పై టీడీపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.

Translate this News:











